గోల్డ్ లోన్ పేరుతో టోపి పెట్టిన సైబర్ కేటుగాడి అరెస్టు

బతుకమ్మ, ఇందల్వాయి మీరు బ్యాంక్ లో తీసుకున్న గోల్డ్ లోన్ తాలుకు ఈఎంఐ బ్యాంక్ లో వెంటనే కట్టాలని ఫోన్ చేసి 25 వేలు ఫోన్ పే చేయించుకుని మోసం చేసిన సైబర్ నేరస్తున్ని అరెస్టు చేసినట్లు డిచ్ పల్లి సిఐ మల్లేష్ తెలిపారు. శనివారం ఇందల్వాయి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ మాట్లాడుతూ ఇందల్వాయి మండలం స్టేషన్ తాండకు చెందిన బాదవత్ ఉపేంధర్ కు ఈ నెల 5న మంచిర్యాల జిల్లాకు చెందిన తిగుట్ల మనోజ్ కుమార్...