జేసీఐ ఇందూరుకు అవార్డుల పంట

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని తెలంగాణ కాంట్రాక్టర్ కల్చరల్ క్లబ్ లో సికింద్రాబాద్ వాకర్ టౌన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చతుర్వేదం జోన్  కాన్ఫరెన్స్ 2025*లో ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు జేసీఐ ఇందూరు కు  జోన్ 12 అధికారి చతుర్వేది  వుటుకూరు, వివిధ కార్యక్రమాల జోన్ డైరెక్టర్లు అవార్డులు అందచేశారు. ప్రతిష్టాత్మకమైన జేసీఐ వారోత్సవాలకు , పబ్లిక్ రిలేషన్, జోన్ అధికారి ఎక్స్లెన్స్ అవార్డ్,  జోన్ అధికారి శ్రియ గుప్తా ఉత్తమ పబ్లిక్ రిలేషన్, మార్కెటింగ్ అవార్డ్, ప్రశంస పత్రాలు, జోన్ అధికారి నార్లపురం...