చిన్నారి పై అత్యాచారానికి యత్నించిన నేరస్తుడిని కఠినంగా శిక్షించాలి
. . ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు బట్టు వెంకట్ బతుకమ్మ, మాచారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ని జీవదాన్ స్కూల్ లో చిన్నారి పై అత్యాచారానికి యత్నించిన నేరస్తుడిని కఠినంగా శిక్షించాలి అని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి బట్ట వెంకట్ డిమాండ్ చేశారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకట్ మాట్లాడుతు... జీవదాన్ హైస్కూల్లో జరిగిన సంఘటన అత్యంత బాధాకరమైనది. దానిని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆరు సంవత్సరాల బాలికపై అత్యాచారం...