పోలీస్ శాఖలో అవినీతి తిమింగలం
. . . ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డి ఇండ్లలో సోదాలు . . . వందల కోట్ల విలువైన భూముల తాలుకూ పత్రాలు స్వాధీనం . . . రెండు కిలోల బంగారు నగలు, 20 కిలోల వెండి స్వాధీనం . . . బినామీల పేర్ల మీద కోట్ల కొద్ది ఆస్తులు హైదరాబాద్, బతుకమ్మ : ఇటీవల కాలంలో జలమండలి జనరల్ మేనేజర్ జీఎం కుమార్, ల్యాండ్ అండ్...