ట్రాక్టర్ ను ఢీకొట్టిన కంటైనర్
. . . ఇద్దరి దుర్మరణం . . . ఇద్దరికి గాయాలు జక్రాన్ పల్లి, బతుకమ్మ : జాతీయ రహదారిపై పశుగ్రాసం తో వెలుతున్న ట్రాక్టర్ ను కంటైనర్ డికోట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన సోమవారం రాత్రి జక్రాన్ పల్లి మండలం పడకల్ చాంద్ మియా బాగ్ వద్ద జరిగింది. డిచ్ పల్లి మండలం అమృత పూర్ కు చెందిన ఓడ్డేన్న(45), రాజేశ్వర్ (46), విజయ్, మహేష్ లు జోన్నసోప్ప...