మహిళా సంక్షేమానికి సమగ్ర చట్టం చేయాలి
ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మహిళా సంక్షేమానికి సమగ్ర చట్టం చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత డిమాండ్ చేశారు. జూలై 9 సార్వత్రిక సమ్మెకు మద్దతుగా ఐద్వా నిజామాబాద్ జిల్లా కమిటీ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ దేశంలో విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి మహిళలకు రక్షణ ఇలా చెప్పుకుంటూ పోతే బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల అణిచివేతకు గురవుతున్నారని అన్నారు. నిరుపేదలకు రాజ్యాంగ...