వ్యవసాయ కూలీల కోసం సమగ్ర చట్టాన్ని తీసుకురావాలి
. . . ఏఐపికెఎంఎస్జిల్లా అధ్యక్షులు కె.గంగాధర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : వ్యవసాయ కూలీల సంక్షేమం కోసం సమగ్ర చట్టం తీసుకురావాలని ఏఐపికెఎంఎస్జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.గంగాధర్, డి.గంగమల్లు అన్నారు. గురువారం కోటగల్లిలోని ఎన్.ఆర్ భవన్ లో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు సంవత్సరంలో కనీసం 200 రోజులు పని కల్పించాలన్నారు. ఉపాధి కూలీ రోజుకు 600...