హమాలీలకు సమగ్ర చట్టం, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

  . . . ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు డి.మల్లికార్జున్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   హమాలీ కార్మికుల సంక్షేమం కోసం సమగ్ర హమాలీ కార్మికుల చట్టం తీసుకురావడంతో పాటు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఐఎఫ్ టీయూ జిల్లా అధ్యక్షుడు డి.మల్లికార్జున్ అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం నిజామాబాద్ కార్మిక శాఖ కార్యాలయం (లేబర్ ఆఫీస్) ఎదుట తెలంగాణ ప్రగతిశీల హమాలీ అండ్ మిల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి ఐఎఫ్‌టీయూ...