ఫోర్జరీ ఎన్‌ఓసీలపై సమగ్ర విచారణ జరిపించాలి

  . . . ఏఐఎస్‌బీ జిల్లా అధ్యక్షుడు బైరాపూర్ రవీందర్ గౌడ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలలు ఫోర్జరీ చేసిన ఎన్‌ఓసీలతో అనుమతులు పొందిన వ్యవహారంపై వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్‌బీ (ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్) ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బైరాపూర్ రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు 180 కళాశాలలు హైడ్రా కమిషనర్, ఫైర్ సేఫ్టీ కమిషనర్ సంతకాలను ఫోర్జరీ...