సమగ్ర కుటుంబ సర్వేను సక్రమంగా నిర్వహించాలి

- జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్ రుద్రూర్, బతుకమ్మ  : సమగ్ర కుంటుంబ సర్వేను తప్పులు లేకుండా సక్రమంగా నిర్వహించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్ అన్నారు. రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామంలో సామాజిక ఆర్థిక సర్వేను బుధవారం నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సమగ్ర కుటుంబ సర్వేలో కుటుంబ సభ్యుల వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ వెంట రుద్రూర్ తహసీల్దార్ తారాబాయి, ఎంపిడిఓ సురేష్ బాబు, సులేమాన్ నగర్...