సమగ్ర కుటుంబ కుల గణన సర్వేకు సహకరించాలి
: దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ దుబ్బాక బతుకమ్మ ప్రతినిధి : సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలంలోని అక్బర్ పేట గ్రామంలో కుల గణన సర్వేలో పాల్గొన్న దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ సమగ్ర కుటుంబ కుల గణన సర్వే ప్రతి ఇంటిలో సర్వే నిర్వహించారు. సామాజిక. ఆర్థిక, విద్య, ఉపాధి రాజకీయ, కుల, ఇతర వివరాలను తెలియజేస్తూ కుటుంబ ఇంటింటా సర్వే ప్రారంభించారు. ప్రతి కుటుంబ వారు సర్వేకు సహకరించాలని...