అణగారిన వర్గాలకు ఉపయోగపడే విధంగానే సమగ్ర కుల గణన

. . .  రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి  నిజామాబాద్, బతుకమ్మ: అణగారిన వర్గాలకు ఉపయోగపడే విధంగానే సమగ్ర కుల గణన చేపడుతున్నట్టు  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు.జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మనాల మోహన్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో శనివారం జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ సమగ్ర కుల గణన...