బోర్డు తిప్పేసిన కమీషన్ ఏజెంట్
. రూ.10కోట్లు చెల్లించకుండా పరార్ . బాధితుల్లో ఎక్కువ మంది మోర్తాడ్ కు చెందిన రైతులే.. . ఐపీ పెట్టడంతో పసుపు రైతుల లబోదిబో . లెక్కల బుక్కులతో సహా ఉడాయింపు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ (శ్రద్ధానంధ్ గంజ్)లో ఓ కమీషన్ ఏజెంట్ బోర్డు తిప్పేశాడు. ఈ ఘటన అలస్యంగా వెలుగు చూసింది. గంజ్ లో కమీషన్ ఏజెంట్ (అడ్తి దుకాణం)గా కొన్నేళ్లుగా కార్యకలాపాలు నిర్వహించే ట్రేడర్ రాత్రికి రాత్రే ఉడాయించాడు. దీంతో ఆ వ్యాపారికి పసుపు...