కానిస్టేబుళ్ల రెండు దశాబ్దాల కలయిక

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాకు చెందిన 2004-2-05 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుళ్లు రెండు దశాబ్ధల ప్రయాణం వేళ ఓకే వేదికపై కలిసి సంబరాలు చేసుకున్నారు. తమ తోటి కానిస్టేబుళ్లతో ఆదివారం జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులోని డిఆర్ఆర్ ఫంక్షన్ హల్ లో కలిసి ఆడిపాడారు. తమ 20 ఏళ్ల ఉద్యోగ విధి నిర్వహణలో కష్ట సుఖాలను కలిసి పంచుకున్నారు. తమతో పాటు కానిస్టేబుళ్లుగా ఎంపికై తరువాత కాలంలో ఎస్ఐలుగా పదోన్నతులతో సిఐలుగా ఉన్నవారితో ఎంజాయ్ చేశారు. తమ బ్యాచ్ కు...