కల్లు మత్తు కిక్కు లో ఘర్షణ

  . . . కల్లు బట్టి లో ఒకరి దారుణ హత్య . . . మరోకరు సీరియస్  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: కృత్రిమంగా రసాయనాలతో తయారైనా కల్లు ఇచ్చిన కిక్కు లో కోందరి మధ్య జరిగిన ఘర్షణ ఒకరు హత్యకు గురికాగా మరోకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. చిత్తు కాగితాలు ఏరుకునే జీవనం సాగించే ఐదుగురు మధ్య నిజామాబాద్ నగరంలోని పూలాంగ్ కల్లు బట్టి లో ఆదివారం రాత్రి ఘర్షణ జరిగింది. అందులో ఇద్దరు మిత్రులు పూలాంగ్ కు చెందిన షాకీర్, ఇంద్రపూర్...