పేదింటి బిడ్డకు ఎస్సీ కేటగిరిలో జిల్లాలో ఒకటో ర్యాంకు

బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ని దళితవాడకు చెందిన మచ్కురి గంగారం, సుశీల కుమారుడు జ్ఞానేశ్వర్ కు డి ఎస్ సి పరీక్ష లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ విభాగంలో జనరల్ కేటగిరీలో 11 వ ర్యాంకు, ఎస్సీ క్యాటగిరిలో జిల్లాలో మొదటి ర్యాంకు రావడంతో కాలనీవాసులు పలువురు జ్ఞానేశ్వర్ ను అభినందిస్తున్నారు. ఒకటి నుంచి పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్మీడియట్ భారతరత్న జూనియర్ కళాశాల, బాన్సువాడ డిగ్రీ గిరి రాజ్ కళాశాలలో, బిఎడ్ కాలేజీలో...