కార్మికుల కష్టాలకు చెక్
. . . కార్మికుల కనీస వేతనాల పెంపు . . . పెరిగిన వేతనం జూన్ 1 నుంచి అమల్లోకి . . . నాలుగు విబాగాలుగా కార్మికుల విభజన . . . కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణలోని 1 కోటి 11 లక్షల మంది కార్మికులకు శుభవార్త. కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...