వరుణుని కరుణకై సర్వ దేవతల జాలాభిషేకం

  వేల్పూర్, బతుకమ్మ :   వర్ష కాలం వచ్చి నెల కాలం గడిచిపోయిన, రాష్ట్రంలో నైరుతి రూతుపవనాలు ప్రవేశించిన వర్షాలు కురువకపోవడంతో, వర్షాలు కురువాలని, వరుణ దేవుని కరుణ కావాలని కోరుతూ రామన్నపేట లో సర్వ దేవతలకు జాలాభిషేకం చేశారు. స్థానిక అయ్యలగుట్ట అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఈ సలంద్రాల కార్యక్రమం లో భాగంగా ఉదయమే తడపకాల గంగ నుండి పవిత్ర గంగజలం ను తీసుకొచ్చారు. దప్పు వాయిధ్యాలు, మంగళహారాతులుతో ఊరేగింపుగా గ్రామంలోని అన్ని దేవత గుడులను తిరుగుతు శుభ్రం...