కవిత చేసిన ఆరోపణలపై సీఎం సీబీఐ దర్యాప్తు కోరాలి

  . . . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరిన ఎంపీ అర్వింద్ ధర్మపురి  నిజామాబాద్, బతుకమ్మ: కేసీఆర్ కుటుంబ సభ్యురాలు,ఇంటి మనిషి కవిత బి ఆర్ ఎస్ పార్టీ ,కేటీఆర్ ,హరీష్ రావుల మీద చేసిన అవినీతి,క్విడ్ ప్రో కో ఆరోపణల మీద సీబీఐ   విచారణ కోరాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం బిజెపి జిల్లా కార్యాలయంలో ఎంపీ అర్వింద్ విలేఖరులతో మాట్లాడుతూ....బీఆర్ఎస్ పార్టీ నిధులు, క్విడ్ ప్రో కో లావాదేవీలు, ప్రదీప్ కన్స్ట్రక్షన్స్‌తో...