కుల సర్వే ఎక్స్ రే కాదు.. సీటీ స్కాన్ కూడా కాదు

ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే తప్పుల తడక 52 శాతమున్న బీసీల జనాభా 46 శాతానికి ఎలా తగ్గింది ? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత   హైదరాబాద్, బతుకమ్మ: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే తప్పుల తడకగా ఉందని, దాన్ని కాంగ్రెస్ పార్టీ సమాజపు ఎక్స్ రే గా అభివర్ణించడాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా తప్పుబట్టారు. “అది ఎక్స్ రే కాదు.... కనీసం సీటీ స్కాన్ కూడా కాదు”...