సీఎంపై రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేయాలి

  . . . బాన్సువాడ బీఆర్ఎస్ నాయకులు   బాన్సువాడ, బతుకమ్మ :   రాజకీయ ప్రత్యర్థులు, రైతులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు హింస ను ప్రేరేపించేలా ఉన్నాయని, ఆయనపై కేసు నమోదు చేయాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు మంగళవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి హింసను ప్రేరేపించేలా మాట్లాడిన రేవంత్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వినతిలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు...