ఎమ్మెల్యే భూపతి రెడ్డి మీద కేసు నమోదు చేయాలి

బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎమ్మెల్యే భూపతి రెడ్డి మీద కేసు నమోదు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ఆధ్వర్యంలో డీసీపీ బస్వారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ  ఎమ్మెల్యే భూపతి రెడ్డి జిల్లా రాజకీయాలను నేరస్థుల మాదిరిగా నడుపుతున్నారన్నారు. కబ్జాలు, మొరం–ఇసుక దందాలు, లంచగొండి వ్యవహారాలు మాత్రమే కాదు… ఇప్పుడు బహిరంగంగా గుండాయిజం, రౌడీయిజం కూడా పెంచుతున్నారని ఆరోపించారు....