నలుగురిపై దొంగతనం కేసు నమోదు

 ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో అంబేద్కర్ చౌక్ వద్ద గల పవార్ సాయి తరుణ్ అనే వ్యక్తి వద్ద షెడ్ లో ఉన్న తన  డీజే ను  సామాగ్రీని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు  పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సిసి పుటేజీల ఆధారంగా నలుగురిపై కేసు నమోదు చేశారు. నాగిరెడ్డి పేట్ మండలం మేల్లకుంట తండా, మహాదేవుని గడ్డ తండాకు చెందిన రాందాస్, విట్టల్, అనిల్, నరేందర్ లు  ఈ నెల 11న తెల్లవారు జామున గూడ్స్ వాహనంలో...