ఆయుధాలతో బెదిరించిన వ్యక్తులపై కేసు నమోదు 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :  ఆయుధాలతో బెదిరించిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డి పోలీసులు తెలిపారు. పోలీసులు కథనం ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం రుద్రారం గ్రామానికీ చెందిన గూడ అరవింద్ అనుమానాస్పదంగా ఎల్లారెడ్డి లోని మోడల్ స్కూల్ వద్ద తిరుగుతున్నాడు. అక్కడ ఉన్న కాలేజీ విద్యార్థులు మహేష్,  కాచర్ల చరణ్ మేదరి చరణ్ అను ముగ్గురు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావని అతన్ని అక్కడి నుండి పంపించి వేశారు. ఈ విషయం మనసులో పెట్టుకొని బోడ అరవింద్ ఈనెల 13వ తారీఖున మోడల్ స్కూల్ అయిపోయిన...