కారును ఢీకొన్న బస్సు.. తృటి లో తప్పిన ప్రమాదం

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తా వద్ద కారు, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. గురువారం సాయంత్రం సిగ్నల్ కూడలి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కారు బస్సు డోరు కు తగలడంతో కారు అక్కడే ఇరుక్కుపోయింది. దీంతో బస్సులోని ప్రనికులు ఒకసారిగా ఏం జరిగిందోనని ఉలిక్కిపడ్డారు. దీంతో ప్రాణ భయంతో ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి కిందకు దించారు. కాగా ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఘటన జరిగిన సందర్భంలో ట్రాఫిక్...