రైతులకు, ప్రజలకు అనూకులమైన బడ్జెట్
. . . తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై ప్రభుత్వ సలహాదారు అలీ ప్రశంసలు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇది రైతులకు, ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ అని, సామాజిక న్యాయాన్ని బలపరుస్తూ, ముఖ్యంగా మైనారిటీలు, వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. శుక్రవారం 2026-27 ఆర్థిక సంవత్సరానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి బట్టి...