అన్ని రంగాలను విస్మరించిన బడ్జెట్

  . . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ అన్ని రంగాలను విస్మరించినట్లే ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త తెలిపారు. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా అంకెల గారడి ప్రదర్శించారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సమయం వృధా చేస్తున్నారన్నారు. మహిళలకు, వికలాంగులకు పెంచుతామన్న పింఛను మాటే తీయలేదన్నారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగుల పీఆర్సీ కొరకు నిధులు కేటాయించలేరని...