యువకుడి దారుణ హత్య
నిజామాబాద్ క్రైమ్, బతుకమ్మ : నగర శివారులోని హైదరాబాద్ రోడ్ లో గల పాంగ్రా వద్ద యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. సుమారు 30 సంవత్సరాల వయస్సు గల యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు ముఖంపై బలమైన ఆయుధంతో కొట్టి హత్య చేసినట్టు ఆనవాళ్లు ఉన్నాయి . ఉదయం స్థానికులు ఇచ్చిన సమాచారంతో నగర పోలీసులు అక్కడ చేరుకొని దర్యాప్తు చేపట్టారు. యువకుడి వివరాలు తెలిస్తే గాని హత్యగల కారణాలు తెలిసే అవకాశం లేదని పోలీసులు...