పారామెడికల్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు

బతుకమ్మ, నిజామాబాద్ సిటి : ఎస్ఎస్ఆర్ జూనియర్ ఒకేషనల్ కళాశాలలో ఇన్నోవేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీ అనే అంశంపై ఎంఎల్టి ,ఎంపీహెచ్డబ్ల్యూ విద్యార్థులకు  సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ శ్రీశైలం  మాట్లాడుతు...ప్రస్తుతం వైద్యరంగంలో శిక్షణ పొందిన వారికి అనేక అవకాశాలు కలవని  అన్నారు. పారా మెడికల్ కోర్సు  చదివే విద్యార్థు లు శ్రద్ధతో కోర్సును పూర్తి చేసుకొని గ్రామీణ ప్రాంతాలలో తమ సేవలను అందించాలని ఉద్యోగుల కల్పనకు తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని,...