పార్టీకి మాజీ ఎమ్మెల్యే సేవలకు బ్రేక్..?
ఎర్రవల్లి ఫాంహౌజ్ కు గేట్ల మూసివేత నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ పార్టీ చెక్ పెట్టిందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. గత 11 సంవత్సరాలుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత ఆప్తుడిగా ఒక వెలుగు వెలిగిన మాజీ ఎమ్మెల్యేకు ఎర్రవల్లి ఫాంహౌజ్ కు నో ఎంట్రీ అని వినబడుతుంది. ఇటీవల కాలంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో తరుచూ వివాదాల్లో నిలుస్తూ భూ కబ్జాలు, దందాలు, సెటిల్ మెంట్లకు మారుపేరుగా నిలిచిన ఆ...