Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 August 2024, 5:44 pm Posted by : ramakrishna

వీధి కుక్కల దాడిలో బాలుకి తీవ్ర గాయాలు

బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణంలోని షర్బతి కెనాల్ ఏరియా లో వీధి కుక్కలు ఒక బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు బాలుడిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. అనంతరం వీధి కుక్కల నియంత్రణపై దృష్టి సారించాలని కోరుతూ బాలుడి కుటుంబ సభ్యులు, కాలనీవాసులు బోధన్ ఆర్డీవో, పురపాలక సంఘం అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. వీధి కుక్కల దాడులు జిల్లాలో నిత్యం చోటు చేసుకుంటున్నప్పటికీ పాలకులు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా