ఇందూరు కుర్రాడు ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు..

"పెళ్లి కానీ ప్రసాద్" సినిమా తో యువ దర్శకుడిగా మెరిసిన అబిలాష్ రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ మట్టిలో పుట్టిన ఓ సాధారణ కుర్రాడు.. తన కలలకు రూపమిస్తూ, నవ్వుల వెనక వినూత్న సందేశాన్ని మిళితం చేసి "పెళ్లి కానీ ప్రసాద్" అనే ప్రత్యేకమైన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాడు. ఈ సినిమా ఇటీవలే తెలంగాణ పలు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడింది. ప్రేక్షకుల ప్రేమ, మాటల్లో నవ్వులు, కథలో కొత్తదనం – అన్నీ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఇప్పుడు... ఆ సినిమా...