మరణంలోను వీడని అను(బంధం)

  భర్త సమాధి ముందు రోదిస్తూ మృతి చెందిన భార్య  కోటగిరి, బతుకమ్మ: భర్త మృతి చెందిన మరునాడే  అతని సమాధి వద్ద రోదిస్తుూ భార్య మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని యాద్గార్‌‌పూర్ గ్రామంలో చోటుచేసుకోంది. 24 గంటల వ్యవధిలో భార్య భర్తల మరణంతో ఒక్కసారిగా గ్రామంలో విషాద అలుముకుంది. యాద్గార్ పూర్ కు చెందినసాయిలు(70), భార్య లచ్చవ్వ(65) తో జివిస్తున్నాడు.వారికి ఐదుగురు సంతానం కాగా అందులో ఇద్దరు కూతుళ్లకు పెళ్లై అత్తారింటికి వెళ్లిపోగా ముగ్గురు కొడుకుల్లో ఇద్దరికి పెళ్లై...