Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 November 2024, 12:48 pm Posted by : ramakrishna

నగరంపై మంచు దుప్పటి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రోజురోజుకూ చలితీవ్ర పెరుగుతోంది. సోమవారం ఉదయం నిజామాబాద్ నగరంపై మంచు కురుస్తున్న దృశ్యాలివి. ఉదయం 7దాటినా ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు.