‘ఉత్సాహం’ లేని జయంతి కార్యక్రమం

. అధికారిక కార్యక్రమంపై నిర్లక్ష్య వైఖరి . అసహనం వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: అధికారికంగా నిర్వహించాల్సిన అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని అధికారులు నిర్లక్ష్యం చేశారు. తూతూ మంత్రంగా కార్యక్రమాన్ని ఏర్పాటే చేసి చేతులు దులుపుకున్నారు. అంబేడ్కర్ సంఘాలు, దళిత సంఘాలకు సరైన సమాచారం లేకపోవడంతో అధికారిక కార్యక్రమం వెలవెలబోయింది. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సరైన సమాచారం ఇవ్వకపోవడంతో జనాలు లేక కార్యక్రమం వెలవెలబోయింది. సుమారు...