బీసీ లకు 42శాతం రిజర్వేషన్ కల్పించే విధంగా పార్లమెంట్లో బిల్ పెట్టి చట్టం తేవాలి

జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్   బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రములో ప్రెస్ మీట్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో భాగముగా ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టి 56 % బీసీ కులవర్గాలు యున్నట్లు తేల్చింది.ఇందులో 42% అయినా బీసీలకు రిజర్వేషన్ విద్య ఉద్యోగాలలో రాజకీయాలలో కల్పించాలని అసెంబ్లీ తీర్మానం చేసి ఆర్డెన్స్ కోసం గవర్నర్ కు...