పెద్ద మల్లారెడ్డి శివారులో పెద్దపులి
...ఆవుపై పులి దాడి భయాందోళనలో ప్రజలు, రైతులు బతుకమ్మ భిక్కనూర్ : ఆవుపై పులి దాడి చేసిన ఘటన భిక్కనూరు మండలంలో మంగళవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని కాచాపూర్, లక్ష్మీ దేవుని పల్లి సరిహద్దులో తిరుగుతున్న సంగతి తెలిసిందే తెల్లవారుజామున పెద్ద మల్లారెడ్డి మాందాపూర్ వెళ్లే దారిలో ఆకుతోట రామచంద్రం వ్యవసాయ క్షేత్రంలో ఆవుపై పెద్దపులి దాడి చేసి హతమార్చింది. ఆవుపై పులి దాడి చేయడంతో గ్రామస్తులంతా భయంతో పొలాల్లోకి వెళ్లాలంటే భయపడుతున్నారు....