గ్రామాల అభివృద్ధికి పెద్దపీట

మోర్తాడ్, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేసిందని మోర్తాడ్ మండలం అధ్యక్షులు ముత్యాల రాములు అన్నారు. మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామంలో మున్నూరు కాపు సంఘం వద్ద 5 లక్షల నిధులతో కిచెన్ షెడ్డు నిర్మాణానికి అలాగే ZPHS పాఠశాలలో 4 లక్షల 80000 రూపాయలతో బాలికలు, బాలుర కొరకు టాయిలెట్ల నిర్మాణానికి, గురడి రెడ్డి సంఘం 5 లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో చైర్మన్ పాలెపు నరసయ్య, కSC...