దేవాలయాలకు, కుల సంఘాల అభివృద్ధికి పెద్ద పీట

బతుకమ్మ, భిక్కనూరు : నియోజకవర్గం లోని దేవాలయాలకు కుల సంఘాల అభివృద్ధికి పెద్దపీట వేయడం జరుగుతుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాలలో దేవాలయాల కుల సంఘాల వద్ద చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా తన సొంత నిధులతో కుల సంఘాలకు దేవాలయాల అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు ప్రభుత్వం నుండి ఎలాంటి నిధులు రాకపోయినా తన సొంత డబ్బులతో కుల సంఘాలను దేవాలయాలు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. సిద్ధ...