బదిలీ అయిన పాఠశాల అటెండర్ కు ఘన సన్మానం

బతుకమ్మ,ఏర్గట్ల: ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో దాదాపు 18 సంవత్సరాల పాటు అమూల్యమైన సేవలు అందించి, మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ పాఠశాలకు బదిలీ పై వెళ్లిన  సంజీవమ్మ కు పాఠశాల తరుపున ఘన సన్మానం నిర్వహించారు.18 సంవత్సరాల పాటు పాఠశాల కోసం ఎన్నో సేవలు చేసి,అందరి మన్ననలు పొందిన సంజీవమ్మ సేవలు చాలా గొప్పవని, అహర్నిశలు పాఠశాల కోసమే తపనపడ్డ గొప్ప సేవకురాలని, సంజీవమ్మ పాఠశాల నుండి బదిలీపై వెళ్ళినందుకు చాలా బాధగా ఉందని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి అన్నారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు...