న్యాయవాదుల ఆర్థిక ప్రయోజనాలకు పెద్దపీట
తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ. నరసింహ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ. నరసింహ రెడ్డి తెలిపారు.తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రాంగణంలోని బార్ కౌన్సిల్ కార్యాలయంలో బార్ కౌన్సిల్ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు సునీల్ గౌడ్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి లతో కలిసి పలు విధానపరమైన విషయాలు తెలిపారు.న్యాయవాదులు న్యాయవాద వృత్తికి పదవి...