బాలుడిపై ఎలుగుబంటి దాడి
. కుర్నాపల్లిలో ఘటన ఎడపల్లి, బతుకమ్మ: కాల కృత్యాలు తీర్చుకునేందుకు చెరువు గట్టుకు వెళ్లిన బాలుడిపై ఎలుగు బంటి దాడి చేసింది. ఈ ఘటన ఎడపల్లి మండలం కూర్నాపల్లి ఫారెస్ట్ బీట్ పరిధిలోని కుర్నాపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అశ్విత్ కుమార్ కాల కృత్యాలు తీర్చుకునేందుకు ఉదయం శివాలయం శివారులో చెరువు గట్టువద్ధకు వెళ్లగా అక్కడే ఉన్న ఎలుగు బంటి దాడి చేసింది. ఈ ఘటనలో అశ్విత్ కుమార్ మోకాలి భాగంలో గాయాలు కాగా, ఎలుగు బంటి నుంచి తప్పించుకుని ప్రాణాలను...