మయసభలో బీసీ బిడ్డకు ఘోర అవమానం

మయసభలో ఇందూర్ బిసీ నేత సీన్ పై తీవ్ర అభ్యంతరం వెబ్ సిరిస్ పై బీసీ సంఘాల ఆగ్రహం ఫ్యాక్షన్ నేతల ఎలివేట్ చేసేందుకు బీసీ నేతను అవమానించారంటున్ననెటిజన్లు   వెబ్ డెస్క్, బతుకమ్మ:  ‘మయసభ’ వెబ్ సీరీస్ మూవీ వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. దేవాకట్ట దర్శకత్వంలో వచ్చిన మయసభ వెబ్ సీరీస్ సినిమాలో తెలంగాణకు చెందిన ఉద్యమ నేత, బీసీ నేత రోల్ కించపరిచేదిగా ఉందని బహుజన నాయకులు మండిపడుతున్నారు. ఇటీవల విడుదలైన మయసభ సీరీస్ లో పాత్రల పేర్లు మార్చినప్పటికి దివంగత...