75 ఏళ్ల వృద్దుడి మెదడు కణితికి విజయవంతంగా శస్త్ర చికిత్స
బతుకమ్మ, నిజామాబాద్ సిటి : మెదడులో నీరు చేరడంతో తీవ్ర ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వృద్ధ రోగి మక్బూల్ కు శస్త్రచికిత్స చేసి విజయవంతంగా పూర్తి చేశారు. నగరంలోని సిటీ మల్టిస్పెషాలిటి ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ మరియం అఫిఫా, ఆమె బృందం పది గంటల్లో 75 ఏళ్ల వ్యక్తి మెదడు కణితికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. వృద్ధ రోగి మక్బూల్ తలనొప్పి, వాంతులు, చూపు బలహీనత, గుండె కొట్టుకోవడం వంటి అనేక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధ రోగి, అతని కుటుంబ సభ్యులు వివిధ...