ఫలించిన 30 ఏళ్ల నిరీక్షణ

టిపిసిసి అధ్యక్షులు  బొమ్మ మహేష్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ ప్రాంతం విద్యార్థులకు ఇంజనీరింగ్ కళాశాల కావాలనే 30 ఏళ్ల నిజామాబాద్ జిల్లా విద్యార్థుల పోరాటం, నిరీక్షణ కు తెరదించుతూ, దశాబ్దాల కలను సాకారం చేసి నిజామాబాద్ జిల్లాకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయించడానికి కృషిచేసిన టి పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి కృతజ్ఞతలు తెలుపుతూ తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ముందు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి, టపాసులు పేల్చి విద్యార్థులు...