28.2 C
Hyderabad

భజరంగ్ కర్షక యువజన గణేశ్ మండలిలో కార్పొరేటర్, సిఐలకు సన్మానం

Corporator and CIs felicitated at the Bajrang Karshaka Yuvajana Ganesh Mandali

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందూర్, బతుకమ్మ :

 

నగరంలోని ఎల్లమ్మగుట్టలోని రత్నాల కళ్లం హనుమాన్ మందిరం భజరంగ్ కర్షక యువజన సంఘం ఆధ్వర్యంలో కార్పొరేటర్ న్యాలం సునీత రాజు, 4వ టౌన్ సిఐ సతీష్ లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం 4వ  టౌన్ సిఐ సతీష్, కార్పొరేటర్ న్యాలం సునీత రాజు ఆలయ కమిటీ సభ్యులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ యూత్ సభ్యులు సురేష్, సాగర్, శేఖర్, మనోజ్, ఇంద్రాకర్, భక్తులు పాల్గొన్నారు.

Corporator and CIs felicitated at the Bajrang Karshaka Yuvajana Ganesh Mandali
 

More articles

Latest article