28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

భిక్కనూరు ఎస్సైగా అనిల్ బాధ్యతల స్వీకరణ

Must read

📰 Generate e-Paper Clip

 

భిక్కనూరు, బతుకమ్మ :

భిక్కనూరు ఎస్సైగా అనిల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు ఇదివరకు ఎస్సైగా బాధ్యతలు నిర్వహించిన ఆంజనేయులు రాజంపేట కు బదిలీ కాగా మాచారెడ్డి నుండి అనిల్ భిక్కనూరు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఎస్సై అనిల్ మాట్లాడుతూ భిక్కనూరు లో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. బిక్కనూర్ ఎస్ ఐ గా బాధ్యతలు స్వీకరించిన  అనంతరం సీఐ తో పాటు ఇతర అధికారులు మర్యాద పూర్వకంగా కలిసారు. నూతనంగా భాధ్యతలను స్వీకరించిన అనిల్ కుమార్ కు పోలిస్ స్టేషన్ సిబ్బంది అధికారులు స్వాగతం పలికారు.

More articles

Latest article