24.1 C
Hyderabad
Monday, August 3, 2026

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ముత్యాల 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: మండలంలోని దొన్కల్ గ్రామానికి చెందిన మెర్తాడ్ మండల మాజీ ఎంపీపీ కల్లెడ చిన్నయ్య వాళ్ళ అమ్మ రాజనర్సు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయాన్ని తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ శుక్రవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article