27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

స్వగ్రామానికి మాజీ ఎమ్మెల్యే కోటి విరాళం

Must read

📰 Generate e-Paper Clip

  • మాక్లూర్ పాఠశాలకు రూ. కోటి విరాళం అందించిన మాజీ ఎమ్మెల్యే బిగాల

 

మాక్లూర్, బతుకమ్మ :  నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాక్లూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ. కోటి విరాళం అందజేశారు. ఈ మేరకు గురువారం ఆయన తన సోదరుడు బిగాల మహేష్ తో కలిసి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి వచ్చి కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డికి కోటి రూపాయల విలువ గల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ పాల్గొన్నారు.

More articles

Latest article