25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

బాన్సువాడ పట్టణ సీఐగా తుల శ్రీధర్

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణ సీఐ మండల అశోక్ ను బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో కామారెడ్డి పీసీఆర్ లో సీఐగా విధులు నిర్వహించిన తుల శ్రీధర్ ను బాన్సువాడ పట్టణ సీఐగా నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ మండల అశోక్ ను ఐజీపీ మల్టీజోన్ ఆఫీస్ కు బదిలీ చేశారు.

More articles

Latest article